తెలుగు హీరోల్లో నాకు న‌చ్చిన న‌టుడు ఎన్టీఆర్‌: ప్ర‌కాశ్ రాజ్(వీడియో)

78చూసినవారు
తెలుగు హీరోల్లో తనకు న‌చ్చిన న‌టుడు ఎన్టీఆర్‌ అని ప్రముఖ నటుడు ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన 'దేవ‌ర' చిత్రం స‌క్సెస్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఈ సినిమా ఇంత‌టి విజ‌యం సాధించినందుకు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్ చెబుతున్నా. ఈ సినిమా ఎందుకు న‌చ్చింది అంటే. ఈ సినిమా కోసం శివ చెప్పిన ఐడియా.. దానిని న‌మ్మిన తారక్' అని అన్నారు. తార‌క్ ఈ సినిమా కోసం ఒక ద‌ర్శ‌కుడికి అండ‌గా నిలబ‌డ్డాడు అంటూ ఆయన చెప్పుకోచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్