అనకాపల్లి: గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా

75చూసినవారు
అనకాపల్లి: గౌరీ పరమేశ్వరులను దర్శించుకున్న ఎమ్మెల్యే గంటా
అనకాపల్లి పట్టణంలో ప్రసిద్ధి చెందిన కుంచావారు శ్రీ గౌరీ పరమేశ్వరి అమ్మవారిని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. శనివారం కుంచావారి గౌరీ పరమేశ్వరుల మహోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శనం కోసం వచ్చిన మాజీమంత్రి, భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకు ఆలయ కమిటీ ప్రత్యేక స్వాగతం పలికారు. ఆలయ కమిటీ ఆయనను సత్కరించారు.