అనకాపల్లి: ప్రారంభమైన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ

78చూసినవారు
అనకాపల్లి సత్య గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. జిల్లాలో 7 నియోజక వర్గాలలో గల 156 మద్యం దుకాణాలకు గాను 136 దుకాణాలకు అనకాపల్లిలోను, 20 దుకాణాలకు విశాఖలో లాటరీ నిర్వాహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. పోలీసు భద్రత నడుమ లాటరీ ప్రక్రియ ప్రారంభమవగ దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్