అనకాపల్లి.. లక్ష్మీ నరసింహ స్వామికి రేపు చందన సమర్పణ

78చూసినవారు
అనకాపల్లి.. లక్ష్మీ నరసింహ స్వామికి రేపు చందన సమర్పణ
ఆశ్వీయుజ శుద్ధ పౌర్ణమి శుభ సందర్బంగా ఈనెల 17వ తేదీ ఉదయం 5: 00 గంటల నుండి అనకాపల్లి దిబ్బ వీధిలో వేంచేసియున్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారికి చందన అలంకరణ జరుగుతుందనీ ఆలయ నిర్వహకులు మొల రామచంద్రరావు బుధవారం తెలిపారు. అనంతరం వెండి లక్ష్మీనృసింహ స్వామి కవచం అలంకరణ లో స్వామి వారు దర్శనం ఇస్తారన్నారు. ఉదయం 6 గంటలకు"శ్రీ లక్ష్మి ఆండాళ్ అమ్మవారికి పంచామృత అభిషేకం చీర అలంకరణ జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్