అరుకు: మోహన్ కు అల్లూరి సీతారామరాజు సేవరత్న నేషనల్ అవార్డు

84చూసినవారు
అరుకు: మోహన్ కు అల్లూరి సీతారామరాజు సేవరత్న నేషనల్ అవార్డు
చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, డే స్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ..అల్లూరి సీతారామరాజు సేవ రత్న నేషనల్ అవార్డు సత్కారం అందజేసింది. అరకు వెళ్లి వేదికగా వివిధ రాష్ట్రాలకు చెందిన విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకు డాక్టరేట్ అవార్డులను ప్రధానం చేశారు. అందులో భాగంగా ఆదివాసి పరిరక్షణ సమితి అధ్యక్షుడు చట్టు మోహన్ కు.. సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలను గుర్తిస్తూ అరకు వ్యాలీ వేదికగా ఘన సత్కారం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్