భీమిలి: విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆగ్రహం

60చూసినవారు
భీమిలి: విద్యుత్‌ చార్జీల పెంపుపై ఆగ్రహం
తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు తగ్గించాలని ఆదివారం సిపిఐ ఆధ్వర్యంలో భీమిలి పరిధిలోని చంద్రంపాలెం, దుర్గా నగర్ లలో ఇంటి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేసినట్టు జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీపావళి నుండి ఉచితంగా గ్యాస్ బండలు పంపిణీ అని సామాన్య ప్రజలను ఊరిస్తూనే, విద్యుత్ ఛార్జీల భారం మోపుతోందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్