చోడవరం: ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే

69చూసినవారు
చోడవరం: ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే
చోడవరం నియోజవర్గంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆదివారం బుచ్చయ్యపేటలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు సమావేశంలో మాట్లాడిన ప్రతి సమస్య పరిగణలోకి తీసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్