విశాఖ: టోల్‌ నిర్వాహకుల పట్ల ఆందోళన

56చూసినవారు
విశాఖ: టోల్‌ నిర్వాహకుల పట్ల ఆందోళన
విశాఖలోని మాధవధార టోల్ గేట్ నిర్వాహాకుల తీరు రోజురోజుకి భయందోళన కలిగిస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాధవధార కొండ మీదకు వాహనాలతో వెళ్తుంటే అడ్డగించి మరి బలవంతపు టోల్ వసూలు చేస్తున్నారన్నారు. దీంతో స్థానికులు ఆదివారం టోల్ గేట్ వద్ద పెద్ద ఎత్తున  నిరసన తెలిపారు. మాలధారణ ధరించిన భక్తులకు టోల్ గేట్ మినహాయింపు కలిగించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్