విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం భారీ ర్యాలీ

65చూసినవారు
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం భారీ ర్యాలీ
విశాఖ ఉక్కు కోసం ఉద్యోగులు కదం తొక్కారు. గాజువాకలోని స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులకు గిట్టుబాటు ధర, కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో నవంబర్‌ 26న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్