కొయ్యూరు: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

53చూసినవారు
కొయ్యూరు: విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా దాకోడు గ్రామానికి చెందిన పొడుగు సత్యనారాయణ అనే వ్యక్తి విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. మంగళవారం గ్రామంలో విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతు పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్