కొయ్యూరు మండలం - Koyyuru Mandal

హైదరాబాద్
సమాజాభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం..
Sep 06, 2024, 02:09 IST/మేడ్చల్
మేడ్చల్

సమాజాభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యం..

Sep 06, 2024, 02:09 IST
సమాజాభివృద్ధికి ఉపాధ్యాయుల పాత్ర చాలా ముఖ్యమని నారాయణ స్కూల్స్ జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వర్ రావు లు అన్నారు. డా. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని బోడుప్పల్ లోని నారాయణ పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నారాయణ పాఠశాలల జీఎం గోపాల్ రెడ్డి ఏజీఎం బాల పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయురాలు, కోఆర్డినేటర్సు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలలో భాగంగా ఉపాధ్యాయులకు విద్యార్థులు పుష్పగుచ్చాలని ఇచ్చి సత్కరించారు.