క్రీడల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం

50చూసినవారు
క్రీడల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం
క్రీడల ద్వారా ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసం సంపూర్ణ ఆరోగ్యం శారీరిక దారుడ్యం లభించగలదాని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. శుక్రవారం మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల కే కోటపాడు మండలం, చౌడువాడ జిల్లా పరిషత్ పాఠశాల లో నియోజకవర్గ స్థాయి బాలుర, బాలికల ఆటల పోటీలు ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన సభలో క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకోనీ అభినందించారు.

సంబంధిత పోస్ట్