మాడుగుల: పాఠశాలల ప్రాంగణాల్లో సభలు, సమావేశాలు నిషేధం

68చూసినవారు
మాడుగుల: పాఠశాలల ప్రాంగణాల్లో సభలు, సమావేశాలు నిషేధం
ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాల్లో ఇక నుంచి ఎలాంటి ప్రైవేట్ కార్యకలాపాలు నిర్వహించరాదని మాడుగుల ఎంఈఓ బి. దేవుడమ్మ శుక్రవారం తెలిపారు. ఇప్పటివరకు పలుచోట్ల స్థానిక హెచ్ఎం, ఎంఈఓ, డిఈఓ, ఆర్ జె డి వంటి వారి అనుమతులతో కళాశాలలు, పాఠశాలల ప్రాంగణాల్లో సభలు, సమావేశాలు, రాజకీయపరమైన కార్యక్రమాలు మతపరమైన సభలు, సమావేశాలు నిర్వహించే వారిని దీనిపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ ఇక నుంచి అలాంటివి  నిర్వహించరాదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్