నర్సీపట్నం: ఆయుష్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు విడుదల

64చూసినవారు
నర్సీపట్నం: ఆయుష్ ఆసుపత్రికి రూ. 9 లక్షలు విడుదల
నర్సీపట్నం ఆయుష్ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 9లక్షల నిధులను అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ మంజూరు చేశారు. గత నెలలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కలెక్టర్ తో కలిసి ఆయుష్ ఆసుపత్రిని సందర్శించి పెండింగ్ పనులను గుర్తించారు. ఆసుపత్రి తుది మెరుగులు, పునరుద్ధరణ పనుల కోసం నిధులు మంజూరు చేయాలని సూచించారు. దీంతో ఏపీ మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా రూ. 9లక్షలు మంజూరు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్