నర్సీపట్నం: పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం

75చూసినవారు
నర్సీపట్నం: పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం
నర్సీపట్నం డిపో నుంచి ఆదివారం పంచారామ క్షేత్రాలకు రెండు ఆల్ట్రా డీలక్స్ ప్రత్యేక బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ పంచారామ క్షేత్రాల దర్శనాలు ముగించుకున్న తర్వాత మంగళవారం ఉదయం నర్సీపట్నానికి చేరుకుంటాయని తెలిపారు. మిగిలిన రెండు వారాలు భక్తులు దర్శించుకునే విధంగా అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం ఉందని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్