విశాఖ: ఉక్కు ఉద్య‌మాన్ని ఉధృతం చేయాలి

73చూసినవారు
విశాఖ: ఉక్కు ఉద్య‌మాన్ని ఉధృతం చేయాలి
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అభిప్రాయపడ్డారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ పరిరక్షణ పోరాటం కార్మికులకు మాత్రమే పరిమితం కాకూడదని దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్