ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు దిగుతుంది

76చూసినవారు
ఓటమి భయంతోనే వైసీపీ దాడులకు దిగుతుంది
తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలుపు తథ్యం అని తెలిసి ఓటమి భయంతోనే వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు దాడులకు దిగుతున్నాని జి. మాడుగుల మండలం కూనేటి గ్రామంలో బుధవారం అరకు పార్లమెంట్ టీడీపీ విద్యార్థి విభాగం టి. ఎన్. ఎస్. ఎఫ్ ప్రధాన కార్యదర్శి వనుగు త్రినాధ్ అన్నారు. జూన్ 4 తరువాత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో అధికారంలో రావడం ఖాయం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్