భారీ వర్షాలకు పొంగుతున్న కాలువలు

76చూసినవారు
బండి గడ్డ - సింగవరం నడుమ ప్రవహించుచున్న కాకులమామిడి కాలువ సోమవారం ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుంది. వాహనదారులు, అత్యవసర ప్రయాణికులు నీటిప్రవాహం తగ్గేంత వరకు ప్రయాణాలు విరమించుకొవాలని స్థానికులు కోరుతున్నారు. బ్రిడ్జి పై నుండి వాహనాలను, ప్రయాణికులను అధికారులు నిలిపివేశారు. నూతనంగా వంతెనను ఎత్తుగా నిర్మించాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న వంతెన ఎత్తు తక్కువ ఉండడం వలన ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్