అనలిటికల్ కెమిస్ట్రీ లేబరేటరీ ప్రారంభం

80చూసినవారు
అనలిటికల్ కెమిస్ట్రీ లేబరేటరీ ప్రారంభం
విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దివీస్ లాబరేటరీ లిమిటెడ్ సిఎస్ఆర్ నిధులు రూ. 28 లక్షలు వెచ్చించి ఆధునీకరించిన అనలిటికల్ కెమిస్ట్రీ లేబరేటరీని ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు, దివీస్ లాబరేటరీస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎల్. వి రమణతో కలసి సోమవారం ప్రారంభించారు. అనంతరం లాబరేటరీని పరిశీలించి, ఆధునిక పరిరకాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్