టెండర్ల ఆహ్వానంపై విశాఖ ఎంపీ స్పందన

63చూసినవారు
టెండర్ల ఆహ్వానంపై విశాఖ ఎంపీ స్పందన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ ఆదివారం స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు ఎంపీ 'ఎక్స్'లో పేర్కొన్నారు. జోన్ స్థాపనలో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోన్ ద్వారా ఉత్తరాంధ్రకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్