సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్ల పరిశీలన

58చూసినవారు
ఈ నెల 11 తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ఉమ్మిడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారని హోంమంత్రి అనిత చెప్పారు. అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం దార్లపూడి సమీపంలో పోలవరం లెప్ట్ మెయిన్ కెనాయిల్‌ను సీఎం పరిశీలిస్తారన్నారు. ఈ సందర్భంగా దార్లపూడిలో ఆమె మంగళవారం పర్యటించారు. 11 తేదీ ఉదయం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి సీఎం హెలిక్యాప్టర్ లో దార్లపూడి చేరుకుంటారని, అనంతరం భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరిశీలిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్