వడ్డాదిలో కార్గిల్ దివాస్ వేడుకలు

74చూసినవారు
వడ్డాదిలో కార్గిల్ దివాస్ వేడుకలు
బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో శుక్రవారం సాయంత్రం కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి అమరవీరులకు జోహార్లు పలికారు. యువకులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ లో బీజేపీ నేతలు ఎస్ సి హెచ్ వెంకయ్యదొర, డి రాజేష్, గొంతినఈశ్వరరావు, టీడీపీ నేతలు ఎస్ శ్రీరామమూర్తి, జనసేన నేతలు వై రామ్మూర్తి, డి సాయి, అమ్మా హెల్పింగ్ హార్ట్స్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్