ఆహార భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే

70చూసినవారు
ఆహార భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వాలదే
ఆకలి, వాతావరణ మార్పులు, లింగ అసమానత్వం.. ఈ మూడింటికీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉందన్న జీహెచ్‌ఐ నివేదిక అంచనా పాలకులకు ఆక్షేపణీయమైనది. వివక్షా పూరిత నిబంధనలు, లైంగిక హింస మహిళలకు, మైనార్టీలకు ఆహార భద్రతను దూరం చేస్తున్నాయన్నది మన దేశంలోనూ అనుభవపూర్వకమే. వాతావరణ మార్పులు సైతం ఆహార భద్రతకు ప్రతిబంధకంగా తయారయ్యాయన్నదీ నిజమే. జనీవా అక్టోబర్‌ 16న ప్రపంచ ఆహార హక్కు దినోత్సవం నిర్వహిస్తోంది. ఆ స్ఫూర్తితోనైనా ప్రభుత్వాలు తమ ప్రజల ఆహార భద్రతకు, పౌష్టికాహార కల్పనకు పూచీ పడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్