సంక్షోభ స్థాయిలో పోషకాహార లోపం

77చూసినవారు
సంక్షోభ స్థాయిలో పోషకాహార లోపం
భారత్‌ జనాభాలో 13.7 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని జీహెచ్ఐ పేర్కొంది. ఐదేళ్లలోపు చిన్నారుల్లో 35.5 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు కంటే తక్కువగా ఉన్నారని, 18.7 శాతం మంది ఎత్తుకు తగ్గ బరువు లేరని ఈ నివేదిక వెల్లడించింది. చిన్నారుల్లో 2.9 శాతం మంది తమ ఐదో జన్మదిన వేడుకను చూసుకోకుండానే కన్నుమూస్తున్నారని ఆక్షేపించింది. ఈ ఫలితాల నేపథ్యంలో 2030 నాటికి ఆకలి లేని సమాజాన్ని సాధించాలన్న ఐరాస లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనని జీహెచ్‌ఐ నివేదిక అభిప్రాయపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్