కొనసాగుతున్న మహా రుద్ర యాగం

77చూసినవారు
కొనసాగుతున్న మహా రుద్ర యాగం
లోక కళ్యాణార్ధం చోడవరం స్వయంభూ శివాలయంలో నిర్వహిస్తున్న రుద్ర యాగం కొనసాగుతుంది. ఈనెల 20వ తేదీతో ఈ యాగం ముగిస్తుంది. దానిలో భాగంగా శుక్రవారం ఆలయ ప్రదక్షిణ, యాగశాల ప్రదక్షిణ, శ్రీ రుద్ర చండీ నక్షత్ర నవగ్రహసుబ్రహ్మణ్య సర్పసూత్ర సంతాన వేణుగోపాలపుత్రకామేష్టి తదితర హోమాలు నిర్వహించారు. శనివారం ఉదయం పూర్ణాహుతి శాంతికల్యాణంఅఖండ సమారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ప్రధాన అర్చకుడు కొడమంచిలి చలపతి తెలిపారు.

సంబంధిత పోస్ట్