ఆపదలో ఉన్న స్నేహితునికి తన చిన్ననాటి స్నేహితులు ఆపన్న హస్తం అందించారు. కోటఉరట్ల మండలం కె. వెంకటాపురం గ్రామానికి చెందిన సుర్ల నూకరాజు కూతురు బ్రెయిన్ బ్లడ్ క్లాట్ సమస్యతో గత 15 రోజులుగా విశాఖలోని కేజీహెచ్ లో పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న (2002-2003 బ్యాచ్) స్నేహితులు బుధవారం రూ. 20, 000 ఆర్ధిక సాయం అందించారు.