పోలవరం కెనాల్ ని పరిశీలించిన హోం మంత్రి అనిత

83చూసినవారు
పోలవరం  కెనాల్ ని పరిశీలించిన హోం మంత్రి అనిత
ఎస్ రాయవరం మండలం, దార్లపూడి గ్రామ సమీపంలో మంగళవారం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ని హోం మంత్రి అనిత పరిశీలించారు. అతి త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశిస్తున్నామంటూ హోం మంత్రి అనిత తెలిపారు. అప్పుడు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ మురళీకృష్ణ అధికారులు , నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్