పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలం పెట్టుగొల్లపల్లి గ్రామంలో ఎన్నికల ఫలితాలు తరవాత పార్టీ నాయకులు కార్యకర్తలు పై దాడి జరిగిన ఘటనలో గాయపడిన కొండ్ర కనకారావుకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం కింద 50, 000 చెక్ ఇవ్వడం జరిగినది. ఆ చెక్కును శనివారం పాయకరావుపేట ఇంచార్జ్ కంబాల జోగులు, గ్రామ నాయకులు వియ్యపు వరహాలు, రాముచేతుల మీదుగా ఇవ్వడం జరిగినది.