జితేంద్రగౌడుకు టిడిపి టికెట్టు ఇవ్వాలి

4237చూసినవారు
గుంతకల్లు నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ టికెట్టు పార్టీ అభివృద్ధి శ్రమించిన ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కు ఇవ్వాలని కురుబ, యాదవ సాధికార కమిటీ సభ్యులు అధిష్టానాన్ని కోరారు. శనివారం గుంతకల్లు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా కురుబ సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు కురుబ చంద్రశేఖర్ మాట్లాడుతూ జితేంద్ర గౌడ్ కు టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్