గుత్తి లో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

83చూసినవారు
గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ నందు గురువారం సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పోలీసులు చంద్రశేఖర్, భాష ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఎక్కువలోడుతో వెళుతున్న వాహనాలను, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న వాహనాలను తనిఖీ చేపట్టారు. అనంతరం వారు లైసెన్స్ లేని వాహన దారులకు అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్