రోడ్డు మరమ్మతులు చేపట్టండి

67చూసినవారు
గుత్తి ఆర్ఎస్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది. రోడ్డుపై ఎక్కడ చూసినా గుంతలు కనిపిస్తున్నాయి. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రోడ్డుపై పడిన గుంతలను మట్టితో పూడ్చడానికి కూడా అధికారులు ముందుకు రావడం లేదని వాహనదారులు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్