కురుబ ఆత్మీయ సమావేశానికి తరలిరండి: అమిలినేని

1868చూసినవారు
కురుబ ఆత్మీయ సమావేశానికి తరలిరండి: అమిలినేని
కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద కురుబ సంఘం నాయకులతో బుధవారం కళ్యాణదుర్గం టిడిపి, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అల్లుడు దేవినేని ధర్మతేజ సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న జరగబోయే కురుబ సంఘం ఆత్మీయ సమావేశానికి పెద్ద ఎత్తున తరలిరావాలని కురుబ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోరంపల్లి ఆంజనేయులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్