కళ్యాణదుర్గం అభివృద్ధికి తోడ్పడుతాం: ఉమా మహేశ్వరనాయుడు

68చూసినవారు
కళ్యాణదుర్గం అభివృద్ధికి తోడ్పడుతాం: ఉమా మహేశ్వరనాయుడు
కళ్యాణదుర్గం అభివృద్ధికి సమన్వయంతో పనిచేసి మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటామని కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు తెలియజేశారు. శుక్రవారం కళ్యాణదుర్గం మండలం హుళికల్లు, విట్లంపల్లి, మల్లికార్జునపల్లిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఉమా మాట్లాడుతూ కళ్యాణదుర్గం అభివృద్ధి చేసి వ్యవసాయాన్ని పండగల తీర్చిదిద్ది, 114 చెరువుల్ని నీటితో నింపడమే మా లక్ష్యమని తెలియజేశారు.

ట్యాగ్స్ :