నార్పల లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

76చూసినవారు
నార్పల మండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గురువులు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలో విద్యార్థుల భవిష్యత్తు ఉందని టీచర్ లౌక్య పేర్కొన్నారు. పుస్తక పాఠాలే కాకుండా జీవిత పాఠాలు కూడా నేర్పేది గురువేనని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్