అనంత: దిగువ ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

75చూసినవారు
అనంత: దిగువ ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో అనంతపురంలోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో జిల్లా మ్యాప్ ను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్డీటీ దిగువ ప్రాంతంలో నివాసం ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు.

సంబంధిత పోస్ట్