అనంతపురం జిల్లా వ్యాప్తంగా 374. 4 మి. మీ వర్షపాతం

78చూసినవారు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 374. 4 మి. మీ వర్షపాతం
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 374. 4 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. బెలుగుప్ప 23. 6, ఎల్లనూరు 20. 6, రాప్తాడు 20. 2, గుంతకల్ 15. 4, గుమ్మగట్ట 15. 4, కళ్యాణదుర్గం 12. 8, బ్రహ్మసముద్రం 12. 6, గుత్తి 12. 5, అనంతపురం 12. 4, రాయదుర్గంలో 11. 4 మి. మీ మేర వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్