అనంతపురం: ఆక్సిజన్ ప్లాంట్లో రాగి కడ్డీల దొంగతనం

75చూసినవారు
అనంతపురం: ఆక్సిజన్ ప్లాంట్లో రాగి కడ్డీల దొంగతనం
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్లో రాగి కడ్డీలను దుండగులు ఎత్తుకెళ్లారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర్లు బుధవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆక్సిజన్ ప్లాంట్లో మంగళవారం అర్ధరాత్రి రాగి కడ్డీలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్