అనంతపురం: ప్రొఫెసర్ అవార్డుకు ఎంపికైన వైశాలి

62చూసినవారు
అనంతపురం: ప్రొఫెసర్ అవార్డుకు ఎంపికైన వైశాలి
అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ప్రొఫెసర్ వైశాలి ఘోర్పాడే ఏపీ బెస్ట్ ప్రొఫెసర్ అవార్డుకు శనివారం ఎంపికయ్యారు. ఆమె గతంలో అనంతపురం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల (1988-92) బ్యాచ్ పూర్వ విద్యార్థిని కావడం విశేషం. గతంలో ఆమె అనంతపురం జేఎన్టీయూలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, కళాశాల ప్లేస్మెంట్స్ ఆఫీసర్గా కూడా పని చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్