గుడ్డుతో కలిపి వీటిని తినకండి.. చాలా డేంజర్

79చూసినవారు
గుడ్డుతో కలిపి వీటిని తినకండి.. చాలా డేంజర్
ఫిట్ గా ఉండాలనుకునేవారు గుడ్లు తినడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే గుడ్డులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయని. అయితే గుడ్డును పలు ఆహార పదార్థాలతో కలిపి తింటే మంచి కంటే చెడు జరిగే అవకాశం ఎక్కువని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్డు, అరటిపండు కలిపి తింటే ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల తింటే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే చక్కెర,గుడ్డు కలిపి తింటే అధిక శాతంలో అమైనో అమ్లాలు విడుదలై రక్తం గడ్డ కట్టే ప్రమాదముంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్