ఉప్పరపల్లి గ్రామంలో పర్యటించిన రాజీవ్ రంజన్ మిశ్రా

58చూసినవారు
ఉప్పరపల్లి గ్రామంలో పర్యటించిన రాజీవ్ రంజన్ మిశ్రా
అనంతపురం రూరల్ పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో చీని తోటను ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తో కలిసి రూరల్ మండలంలో పర్యటించారు. ఉప్పర్లపల్లి గ్రామంలో బాబయ్య, కాశయ్య అనే రైతులకు చెందిన చీనీ తోటను పరిశీలించారు. అనంతరం ఆ రైతులతో కాసేపు ముచ్చటించారు. 1. 44 హెక్టార్ల భూమిలో ఆకుకూరలను పండిస్తున్నానని వివరించారు.