ధర్మవరం: పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్న కమీషనర్

84చూసినవారు
ధర్మవరం: పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్న కమీషనర్
ధర్మవరం మున్సిపాలిటీలో బకాయి ఉన్న ఆస్తి పన్నులు ఇతరత్రా పన్నుల వసూళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ధర్మవరం మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ సూచించారు. గురువారం ధర్మవరం మున్సిపల్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్నులు 13 కోట్లకు పైగా ఉందని నీటి చార్జీలు 8 కోట్లకు పైగా బకాయి ఉందని పన్నుల వసూళ్లను వేగవంతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్