ప్రభుత్వం చేపట్టిన పురపాలక, నగరపాలక ఉపాధ్యా యులఉపాధ్యాయుల పదోన్నతులు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్ర రెడ్డి డిమాండ్ చేశారు. ధర్మవరంలోని బుధవారం స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యయులకుమాట్లాడుతూ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఎ, సంపాదిత సెలవుల ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు.చెల్లించాలని అన్నారు. ఈ మేరకు 30% ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.