నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీగా కల్యాణి

56చూసినవారు
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జనరల్ సెక్రెటరీగా కల్యాణి
ధర్మవరానికి చెందిన కాశెట్టి కల్యాణిని హెడ్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జనరల్ సెక్రటరీగా బుధవారం నియమించారు. ఈ సందర్భంగా అనంతపురంలో హెడ్ సంస్థ జాతీయ అధ్యక్షులు నాయిని వెంకటనారాయణ మాట్లాడుతూ.. సంస్థ ఎదుగుదలకు కృషి చేయాలని, బాధితులకు అండదండగా ఉండి న్యాయం చేసే విధంగా పోరాటం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్