ఏపీ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కమతం కాటమయ్య

60చూసినవారు
ఏపీ సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కమతం కాటమయ్య
ధర్మవరం పట్టణానికి చెందిన సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా కమతం కాటమయ్య మంగళవారం నియమితులయ్యారు. కమతం కాటమయ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తల కోసం ఆయన ఎంతో కృషి చేశారని, ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. పలువురు కమతం కాటమయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్