ధర్మవరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

81చూసినవారు
ధర్మవరంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ధర్మవరం పురపాలక సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ బుధవారం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పురపాలక సంఘం కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. సహాయక చర్యల కోసం 7658951274, 8555979 326, 89194939 57 నంబర్లకు కాల్ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్