ధర్మవరంలో వీర్ బల్ దివస్ కార్యక్రమం

77చూసినవారు
ధర్మవరంలో వీర్ బల్ దివస్ కార్యక్రమం
ధర్మవరం బిఎస్ఆర్ మునిసిపల్ హైస్కూల్లో వీర్ బల్ దివస్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్, ఆయన కుటుంబం దేశం, మతం, ధర్మ రక్షణ కోసం చేసిన త్యాగాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు. ముఖ్య అతిథిగా ఎన్డీఏ కార్యాలయం ఇన్ ఛార్జ్ హరీశ్ బాబు పాల్గొన్నారు. హెచ్ఎం రాంప్రసాద్, ఆకులేటి వీరనారప్ప, జింకా చంద్ర, సాకే ఓబులేసు, బిల్లే శ్రీను, బిల్లు కుళ్లాయప్ప పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్