బీఎస్పీ పార్టీ ధర్మవరం అధ్యక్షుడిగా సాకే వినయ్ కుమార్

2966చూసినవారు
ధర్మవరం నియోజకవర్గ బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా సాకే వినయ్ కుమార్ ను నియమించినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడుసుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ అధ్యక్షుడిగా వినయ్ కుమార్ ను నియమించి అందుకు సంబంధించిన నియామక పత్రాలను అందించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్