గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందక లబ్ధిదారులు ఇబ్బందులకు గరయ్యారని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని చెప్పారు.