గుత్తి: మట్కా బీటర్ అరెస్ట్.. నగదు సీజ్

61చూసినవారు
గుత్తి: మట్కా బీటర్ అరెస్ట్.. నగదు సీజ్
గుత్తి పట్టణంలోని ఫుట్ బాల్ క్రీడా మైదానంలో సోమవారం మట్కా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మట్కా రాస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులను నిర్వహించామన్నారు. ఈ మేరకు మట్కారాస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ. 27, 600 నగదు మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్