గుత్తి ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి ఆధ్వర్యంలో గురువారం 4 మండలాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలకు సెక్టార్ సమావేశం నిర్వహించారు. సిడిపిఓ డిల్లేశ్వరిఢిల్లీశ్వరి మాట్లాడుతూ.. అంగన్వాడీ కార్యకర్తలు గర్భవతులకు అందవలసిన పౌష్టికారాన్నిపౌష్టికాహారాన్ని సరైన సమయంలో అందించాలని, సమయపాలన పాటించాలని అన్నారు. పాఠశాలలోని బాత్రూంలనుబాత్రూముల్ను శుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలని తెలిపారు.